Pawan Kalyan: కోస్టల్ పోలీసింగ్పై పవన్ సంచలన వ్యాఖ్యలు..! 23 d ago
కోస్టల్ పోలీసింగ్పై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు వేశారు. కాకినాడ పోర్ట్ తీరంలో కోస్టల్ పోలీసింగ్ ఏది అంటూ పవన్ కళ్యాణ్ ప్రశ్నలు సంధించారు. మీరు కూడా కాంప్రమైజ్ అయితే ఎలా అంటూ నిలదీశారు. జాతీయ భద్రత విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. ఇలాంటి నిర్లక్ష్యం వల్లే కదా ముంబైలో 26/11 జరిగాయని మండిపడ్డారు. అక్రమంగా బియ్యం తరలిస్తుంటే ఏం చేస్తున్నారని అన్నారు.